బడ్జెట్ ప్రవేశ పెడుతున్న భట్టి విక్రమార్క

google-display-ads-size-468x60-1

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. అప్పు పది రెట్లు పెరిగిందన్నారు. పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
భట్టి బడ్జెట్ స్పీచ్ హైలెట్స్..
– 2,92,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్
– గృహజ్యోతికి రూ.2,418 కోట్లు
– సాగు నీటి రంగానికి రూ.26 వేల కోట్లు
– వ్యవసాయానికి రూ.72,659 కోట్లు
– హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
– పంచాయతీ రాజ్‌ కు రూ.29,816 కోట్లు
-విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు
– వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు
– మైనార్టీ సంక్షేమానికి రూ.3003 కోట్లు
–  బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు
– ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు
–  పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు
–  విద్యుత్ రంగానికి రూ.16410 కోట్లు
– రోడ్లు భవనాలకు రూ.5790 కోట్లు
-అడవులు పర్యావరణానికి రూ.1064 కోట్లు
– హార్టికల్చర్-రూ.737
– పశుసంవర్ధక శాఖ-రూ.19080
– రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు
– ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు
– ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు
-500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు 

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1