Breaking News :నీట్-యుజి 2024పై సుప్రీంకోర్టు తీర్పు

google-display-ads-size-468x60-1

పరీక్షా విధానంలోని లోపాలను నిపుణుల కమిటీ తప్పక సరిదిద్దాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నీట్-యుజి 2024 పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లేదా ఎన్ టిఏ  చేసిన అవకతవకలను  తప్పక నివారించాలని ఆగస్టు 2( శుక్రవారం) సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ పరీక్షలో ఇటువంటి “ఫ్లిప్-ఫ్లాప్‌లు” విద్యార్థుల ప్రయోజనాలకు ఉపయోగపడవని పేర్కొంది. పేపర్ ఆరోపణలు మరియు పరీక్షలో ఇతర అవకతవకలపై తీవ్ర వివాదం ఉన్నప్పటికీ, 2024 నీట్-యుజి  మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయకపోవడానికి కారణాలతో కూడిన తీర్పును సుప్రీం కోర్టు ప్రకటిస్తోంది.

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, పరీక్షా విధానంలోని లోపాలను నిపుణుల కమిటీ తప్పక సరిదిద్దాలని పేర్కొంది.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1