మెట్రో రైల్ రెండో దశలో చేపట్టనున్న పనులపై ఎండి ఎన్వీఎస్ రెడ్డి తనిఖీ చేశారు. జాతీయ రహదారులపై రెండో దశ మెట్రో మార్గాలను పరిశీలించారు. మియాపూర్- పటాన్చెరువు -ఎల్బీనగర్ -హయత్ నగర్ కారిడార్లలో నేషనల్ హైవే అధికారులతో పాటూ మెట్రో ఇంజనీరింగ్ అధికారులు కలిసి పరిశీలించారు. హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా నిలిచిన మెట్రోపనులు విస్తరణ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. అందులో భాగంగా రెండవ విడత పనులను పరిశీలిస్తున్నారు. గతంలో ఉన్న రూట్ మ్యాప్ లలో మార్పులు చేసి సరికొత్తగా రూపొందించారు. వాటికి అనుగుణంగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు. అందులో భాగంగానే జూలై 10 బుధవారం మెట్రో అధికారులతో పాటూ నేషనల్ హైవే అధికారులు ప్రకాశ్ నగర్ లోని మెట్రో రైల్ లిమిటెడ్ భవన్ లో సమావేశమయ్యారు. రెండోదశ పనులను తనిఖీ చేపట్టారు.