ఇద్దరు నేతల తీరుతో పాతబస్తీలో స్ట్రీట్ ఫైట్‌

google-display-ads-size-468x60-1

పాతబస్తీలో పొలిటికల్ ఫైట్ చెలరేగింది. తనకు పట్టున్న ప్రాంతాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ నేత సిద్ధమయ్యారు. అయితే తన ఇలాఖాలో కాంగ్రెస్ నేత ఎంట్రీని మజ్లిస్ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో.. రాజకీయ రచ్చ మొదలైంది. హైదరాబాద్ బస్తీలో ఊహించని రచ్చ జరిగింది. అధికార పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ మజ్లిస్‌ ఇలాఖాలో పర్యటించడంతో.. లోకల్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఫైర్ అయ్యారు. తన అనుచరులతో ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే, ఆయన అనుచరులను ప్రతిఘటించడంతో పాతబస్తీలో స్ట్రీట్ ఫైట్‌ చోటు చేసుకుంది.

+కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో.. నాంపల్లిలో తనకున్న పట్టును మరింత పెంచుకోవాలని ఫిరోజ్ ఖాన్ భావిస్తుంటే.. ఆయనను అడ్డుకోవాలని ఎంఐఎం కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నాంపల్లి నియోజకవర్గంలో పొలిటికల్ ఫైట్‌కు తెరలేచిందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ పంచాయితీకి ఇంతటితో ఫుల్‌ స్టాప్‌ పడుతుందా లేక రాబోయే రోజుల్లో ఇటు ఫిరోజ్ ఖాన్, అటు మజ్లిస్ నేతల మధ్య పొలిటికల్ ఫైట్ ఇదే రకంగా కొనసాగుతుందా అన్న అంశం ఆసక్తిగా మారింది.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1