మేడ్చల్. హుకుం: డ్రగ్స్ అలవాట్లకు దూరంగా ఉండాలని మేడ్చల్ సీఐ సత్యనారాయణ అన్నారు. మేడ్చల్ పట్టణానికి చెందిన 12 మంది వ్యాపారస్తులు బర్త్ డే పార్టీ సంధర్బంగా ఓ ఇంట్లో డ్రగ్స్ సేవిస్తున్నారని పక్కా సమచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 12 మంది వ్యాపారస్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు డ్రగ్స్ ను రాజస్థాన్ నుండి కొనుగోలు చేశారని, వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని సత్యనారాయణ తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ ను సేవిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సంధర్బంగా ఆయన హెచ్చరించా
0