సిపిఎం, సిపిఐ పార్టీల ధర్నా

google-display-ads-size-468x60-1

పాలస్తీనా పై ఇజ్రాయిల్ ఆపాలని కోరుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మూసాపేట వై జంక్షన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో సామాన్య మధ్య తరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైందని వామపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు వెంటనే ఆపాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జి.కృష్ణ,సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1