శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని సీసీ రోడ్ల నిర్మాణం

google-display-ads-size-468x60-1

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని శేరిలింగంపల్లి,కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల అభివృద్ధి లో భాగంగా రూ. 5 కోట్ల 27 లక్షల 40 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం మరియు బాక్స్ కల్వర్ట్ నిర్మాణము పనులకు శంకుస్థాపన చేయనున్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని శేరిలింగంపల్లి,కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల అభివృద్ధికి బాటలు వేస్తూ రేపు అనగా 09.10.2024 బుధవారం నాడు ఉదయం 10 :00 AM గంటల నుండి గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు, గౌరవ కార్పొరేటర్లు శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు, శ్రీ హమీద్ పటేల్ గారు, శ్రీ గంగాధర్ రెడ్డి గారు మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి రూ 5 కోట్ల 27 లక్షల 40 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం మరియు బాక్స్ కల్వర్ట్ నిర్మాణము పనులకు మరియు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.

మొదటి ప్రారంభోత్సవం

శేరిలింగంపల్లి డివిజన్ ఉదయం 10.00 AM గంటలకు

  1. *లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రూ.15.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మరియు రూ.17.25 లక్షల రూపాయలతో చేపట్టనున్న ప్రహారి గోడ నిర్మాణం పనులకు *
  2. పాపిరెడ్డి నగర్ కాలనీ నుండి శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వరకు రూ.63.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే లింక్ రోడ్డు నిర్మాణము పనులకు *
  3. సెంట్రల్ పార్క్ ఫేస్ -1 లో రూ.50.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు.

4.సెంట్రల్ పార్క్ ఫేస్ -2 లో రూ.50.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు

కొండాపూర్ డివిజన్

ఉదయం 11.00 AM గంటలకు

1.ప్రేమ్ నగర్ B బ్లాక్ లో రూ.45.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు

*2.ప్రేమ్ నగర్ B బ్లాక్ కృష్ణ దేవాలయం, గణేష్ దేవాలయం,మరియు పోచమ్మ దేవాలయం మరియు వివిధ ప్రాంతాలలో రూ.50.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు.

3.సఫారీ నగర్ లో రూ.32.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు

గచ్చిబౌలి డివిజన్

మధ్యాహ్నం 12.00 PM గంటలకు

1.దర్గా నుండి పంచవటి కాలనీ నాల పై రూ.39.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులకు*

2.కేశవ నగర్ లో రూ.49.55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు*

3.గోపన్ పల్లి మరియు గోపన్ పల్లి వికర్ సెక్షన్ కాలనీలలో లో రూ.49.60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు

  1. అవంతిక గోదావరి కాలనీ లో రూ.49.75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1