ప్రాణదాతలు.. యువ స్ఫూర్తికి హ్యాట్సాఫ్.. వీళ్లు ఒక్కొక్కరు ఎన్నిసార్లు రక్తదానం చేశారో తెలుసా..?

google-display-ads-size-468x60-1

అచ్చం సిని హీరోలకు ఏమాత్రం తీసిపోరు ఆ పిల్లలు. తమ అభిమాన హీరోలను అచ్చం తలదన్నేలా వేషం వేసి శభాష్ అనిపించుకున్నారు ఆ బుడతలు. సాధారణంగా ఏరువాక పౌర్ణమి రోజు అంటే అందరికి గుర్తు వచ్చేది గ్రామల్లో బసవన్నల పారువేట, అన్నదాతలు తమకు చేదోడు వాదోడుగా ఉండే బసవన్నలను అందంగా తీర్చి దిద్ది సంబరాలు చేసుకుంటారు. కానీ అక్కడ మాత్రం ప్రతి సంవత్సరం లాగా ఈసారి వేడుకలు వినూత్న రీతిలో సాగాయి. ఏరువాక పౌర్ణమి సందర్బంగా అక్కడి యువకులు తమ తమ అభిమాన సినీ నటుల వేషధారణలు వేసుకుని వేడుకలను జరుపుకున్నారు. ఈ వినూత్న వేడుకలు ఎక్కడో కాదు కర్నూలు జిల్లాలో జరిగాయి.

Share

google-display-ads-size-728x90-1

Leave a Comment

web-banners-header2
google-display-ads-size-300x250-1
google-display-ads-size-300x250-1